- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ సీఎం కాలేరు.. తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు..?
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వాన్ని కేసీఆర్ మరోసారి రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు. మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయని.. రాసి పెట్టుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చెయ్యరని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాగా రేవంత్ కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. పీసీసీ ఛీప్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ అధికార పార్టీ మంత్రులు, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వాన్ని కేసీఆర్ మరోసారి రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు. మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయని.. రాసి పెట్టుకోవాలని సవాల్ విసిరారు.
కేసీఆర్.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చెయ్యరని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాగా రేవంత్ కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. పీసీసీ ఛీప్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ అధికార పార్టీ మంత్రులు, నాయకులపై ఏదో ఒక రూపంలో తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story






