- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందునా.. నిత్యావసరాలను రవాణా చేసే వాహనాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని వ్యాపారస్తులకు అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో అన్ని రకాల వాహనాలు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయన్నారు. ఈ వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుండటంతో కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున్నా ఖచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని అదనపు ఎస్పీ తెలిపారు. అత్యవసర సహాయం కొరకు వనపర్తి జిల్లా […]</p>
దిశ, మహబూబ్ నగర్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందునా.. నిత్యావసరాలను రవాణా చేసే వాహనాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని వ్యాపారస్తులకు అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో అన్ని రకాల వాహనాలు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయన్నారు. ఈ వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుండటంతో కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున్నా ఖచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని అదనపు ఎస్పీ తెలిపారు. అత్యవసర సహాయం కొరకు వనపర్తి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 08545-233331, 08545-231100 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Tags: vehicles, permit, ts news
Next Story






