- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నమస్తే తెలంగాణ పత్రికకు నిజాన్ని రాసే దమ్ముందా.. ఆర్ఎస్ప్రవీణ్కుమార్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: దళిత నేతలకు జరిగిన అన్యాయాన్ని నమస్తే తెలంగాణ పత్రిక బాగానే ప్రమోట్చేస్తోందని బీఎస్పీ స్టేట్కోఆర్డినేటర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్గురువారం ట్విట్టర్వేదికగా ఎద్దేవా చేశారు. జనాభాలో 6 శాతం ఉన్న వెలమ, రెడ్డిల చేతుల్లో 10 మంత్రి పదవులున్నాయని, 80 శాతం ఉన్న బహుజనుల చేతుల్లో కేవలం 7 మంత్రి పదవులే పడేశారని నిజాన్ని రాసే దమ్ము.. నమస్తే తెలంగాణ పత్రికకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలా రోజూ నిజాలను దాచే పేపర్లను తామెందుకు చదవాలని ఆయన […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత నేతలకు జరిగిన అన్యాయాన్ని నమస్తే తెలంగాణ పత్రిక బాగానే ప్రమోట్చేస్తోందని బీఎస్పీ స్టేట్కోఆర్డినేటర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్గురువారం ట్విట్టర్వేదికగా ఎద్దేవా చేశారు. జనాభాలో 6 శాతం ఉన్న వెలమ, రెడ్డిల చేతుల్లో 10 మంత్రి పదవులున్నాయని, 80 శాతం ఉన్న బహుజనుల చేతుల్లో కేవలం 7 మంత్రి పదవులే పడేశారని నిజాన్ని రాసే దమ్ము.. నమస్తే తెలంగాణ పత్రికకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలా రోజూ నిజాలను దాచే పేపర్లను తామెందుకు చదవాలని ఆయన ట్వీట్చేశారు.
Next Story






