- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్న హీరోయిన్..
by B.Srinivas |
<p>దిశ, సినిమా: కరోనా సమయంలో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందించిన సేవలు మరిచిపోలేం. తన చారిటీ ద్వారా ఎంతో మందికి అన్నదానం చేసి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా మహిళల గురించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రణీత.. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సారి ఆహారం కన్నా ఆక్సిజన్ ముఖ్యమని భావించిన తను.. కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. […]</p>

X
దిశ, సినిమా: కరోనా సమయంలో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందించిన సేవలు మరిచిపోలేం. తన చారిటీ ద్వారా ఎంతో మందికి అన్నదానం చేసి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా మహిళల గురించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రణీత.. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సారి ఆహారం కన్నా ఆక్సిజన్ ముఖ్యమని భావించిన తను.. కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. ఈ మేరకు తన చారిటీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నామని, తమకు వీలైనంత సాయం అందించేందుకు ముందుంటామని స్పష్టం చేసింది. సెలబ్రిటీలతో పాటు ప్రతీ ఒక్కరు తమకు తోచినంత హెల్ప్ చేయాలని కోరింది.
Next Story






