- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన ప్రణబ్ అంత్యక్రియలు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు కాసేపటి కిందటే పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో సైనిక లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కొవిడ్ నిబంధనలకు లోబడే మిగతా కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివదేహం వద్ద సర్వమత ప్రార్థనలు జరిపారు.కాగా, ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు కాసేపటి కిందటే పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో సైనిక లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కొవిడ్ నిబంధనలకు లోబడే మిగతా కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు.
ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివదేహం వద్ద సర్వమత ప్రార్థనలు జరిపారు.కాగా, ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు.
Next Story






