- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారా బ్యాడ్మింటన్ టోర్నీ సెమీస్‌లో భారత షట్లర్లు
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: దుబాయ్ వేదికగా జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత షట్లర్లు దూకడు ప్రదర్శిస్తున్నారు. వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్, నెంబర్ 5 సుకాంత్ కదమ్ సెమీస్‌లోకి దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో భగత్ ఇండోనేషియాకు చెందిన ఉకూన్ రుకేందిపై 21-16, 21-13 తేడాతో విజయం సాధించాడు. సెమీస్‌లో భగత్ మలేషియాకు చెందిన హజారీ అబ్దు్ మలేక్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో కదర్ 21-17, 21-8 తేడాతో మొహమ్మద్ జైనుద్దీన్‌పై విజయం సాధించి సెమీస్‌లోకి […]</p>

X
దిశ, స్పోర్ట్స్: దుబాయ్ వేదికగా జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత షట్లర్లు దూకడు ప్రదర్శిస్తున్నారు. వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్, నెంబర్ 5 సుకాంత్ కదమ్ సెమీస్‌లోకి దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో భగత్ ఇండోనేషియాకు చెందిన ఉకూన్ రుకేందిపై 21-16, 21-13 తేడాతో విజయం సాధించాడు. సెమీస్‌లో భగత్ మలేషియాకు చెందిన హజారీ అబ్దు్ మలేక్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో కదర్ 21-17, 21-8 తేడాతో మొహమ్మద్ జైనుద్దీన్‌పై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. సెమీస్‌లో జర్మనీకి చెందిన మార్కెల్ అడమ్‌తో తలపడనున్నాడు.
Next Story






