- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు అమరవీరులకు ప్రధాని నివాళులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా పోలీసు అమరవీరులకు నివాళ్లు అర్పించారు. అంతేగాకుండా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసుల సేవలను దేశం ఎన్నటికీ మరువదని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ప్రకృతి వైపరీత్యాలు, వంటి విపత్కర పరిస్థితుల్లో ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఆపద సమయంలో పోలీసులు అందించిన సేవలు అభిందనీయం అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా పోలీసు అమరవీరులకు నివాళ్లు అర్పించారు. అంతేగాకుండా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసుల సేవలను దేశం ఎన్నటికీ మరువదని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ప్రకృతి వైపరీత్యాలు, వంటి విపత్కర పరిస్థితుల్లో ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఆపద సమయంలో పోలీసులు అందించిన సేవలు అభిందనీయం అన్నారు.
Next Story






