- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ‘ఆదిపురుష్’ సినిమా గురించి బిగ్ అప్డేడ్ ఇచ్చిన డైరెక్టర్..
<p>దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘ఆదిపురుష్ షూటింగ్ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం చివరకు గమ్యానికి చేరుకుంది. మేము క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను మీతో పంచుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు. ఇక ఈ న్యూస్‌పై ఖుష్ అవుతున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. ‘కేవలం […]</p>

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘ఆదిపురుష్ షూటింగ్ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం చివరకు గమ్యానికి చేరుకుంది. మేము క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను మీతో పంచుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు. ఇక ఈ న్యూస్‌పై ఖుష్ అవుతున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. ‘కేవలం 103 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. అదే ఊపుతో మా హీరో ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేయండి సర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీసింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్‌తో పాటు రాజేశ్ నాయర్ నిర్మించారు.
It's a shoot wrap for Adipurush!!!
A wonderful journey has come to its finish line. Can't wait to share with you the magic we have created.#Adipurush #103DaysOfShoot pic.twitter.com/prMUp5fA4S— Om Raut (@omraut) November 11, 2021






