- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లెక్సీ కడుతుండగా ప్రభాస్ అభిమాని మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో విషాదం చోటు చేసుకుంది. హీరో ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా.. కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సుగుణారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో విషాదం చోటు చేసుకుంది. హీరో ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా.. కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సుగుణారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






