- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ కోటి 50 లక్షల విరాళం..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితి చూసి చలించిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ పోతినేని తో పాటు సెలబ్రిటీలు పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కు కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటలీలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితి చూసి చలించిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ పోతినేని తో పాటు సెలబ్రిటీలు పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కు కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
కాగా ఇటలీలో రాధే శ్యామ్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ బర్త్ డే ఈ నెల 23న ఉండగా.. ఇప్పటికే పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు అభిమానులు. కామన్ డీపీ, కామన్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.
Next Story






