- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో గోపీచంద్ గురించి డార్లింగ్ స్పెషల్ పోస్ట్
by Shyam |
<p>దిశ, సినిమా : డార్లింగ్ ప్రభాస్.. ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్‌కు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన ‘సీటీమార్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండటం హ్యాపీగా ఉందన్నారు. తన ఫ్రెండ్ ‘సీటీమార్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడన్న ప్రభాస్.. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఇదేనని, ఇలాంటి పరిస్థితుల్లో మూవీ రిలీజ్‌కు ముందుకొచ్చిన టీమ్‌కు […]</p>

X
దిశ, సినిమా : డార్లింగ్ ప్రభాస్.. ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్‌కు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన ‘సీటీమార్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండటం హ్యాపీగా ఉందన్నారు. తన ఫ్రెండ్ ‘సీటీమార్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడన్న ప్రభాస్.. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఇదేనని, ఇలాంటి పరిస్థితుల్లో మూవీ రిలీజ్‌కు ముందుకొచ్చిన టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. కాగా చాలా కాలం తర్వాత గోపీచంద్.. ‘సీటీమార్’తో హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమా మరింత సక్సెస్‌ఫుల్‌గా రన్ కావాలని కోరుకుంటున్నారు.
Next Story






