- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్అయ్యర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందంపరిశీలించింది. కాఫర్ డ్యాం, స్పిల్‌వే, క్రస్ట్ గేట్ల అమరిక పనుల గురించి ఇంజనీర్లు వివరించారు. రెండ్రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనున్న పీపీఏ బృందం పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీటు పనులు, స్పిల్‌వే రేడియల్ గేట్ల అమరిక, అప్రోచ్ పనులు, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, కుడి ప్రధాన కాలువ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్అయ్యర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందంపరిశీలించింది. కాఫర్ డ్యాం, స్పిల్‌వే, క్రస్ట్ గేట్ల అమరిక పనుల గురించి ఇంజనీర్లు వివరించారు. రెండ్రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనున్న పీపీఏ బృందం పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీటు పనులు, స్పిల్‌వే రేడియల్ గేట్ల అమరిక, అప్రోచ్ పనులు, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను ఈ బృందం తెలుసుకోనుంది.
Next Story






