- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ మానియా.. ‘వకీల్ సాబ్’కు పోతానంటున్న ముసలవ్వ
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్ జనసేనానిని ఫాలో అయిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శుక్రవారం రిలీజయ్యే ‘వకీల్ సాబ్’ సినిమాను చూసేందుకు, బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు వెయిట్ చేస్తున్నారనడంలో అనుమానమే లేదు. కానీ ‘వకీల్ సాబ్’ కోసం కేవలం యంగ్‌స్టర్స్ మాత్రమే కాదు ముసలవ్వలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ స్టైల్‌లో […]</p>

X
దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్ జనసేనానిని ఫాలో అయిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శుక్రవారం రిలీజయ్యే ‘వకీల్ సాబ్’ సినిమాను చూసేందుకు, బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు వెయిట్ చేస్తున్నారనడంలో అనుమానమే లేదు. కానీ ‘వకీల్ సాబ్’ కోసం కేవలం యంగ్‌స్టర్స్ మాత్రమే కాదు ముసలవ్వలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ స్టైల్‌లో డైలాగ్స్ చెప్తూ.. తన మ్యానరిజంతో సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ అయిపోయింది లచ్చవ్వ. పవర్ స్టార్ అడ్మైరర్ బండ్ల గణేష్.. ‘పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్’ అంటూ ఈ వీడియోను షేర్ చేయగా నెట్టింటిని ఏలేస్తోంది.
Power of @PawanKalyan 🙏 pic.twitter.com/1Jf949TZjH
— BANDLA GANESH. (@ganeshbandla) April 7, 2021
Next Story






