- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రుణ సేకరణ’ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రుణం పొందే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత బకాయిల చెల్లింపుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1000కోట్ల రుణం తీసుకునేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు జగన్ సర్కార్ అనుమతులిచ్చింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు గ్యారంటీర్‌గా ఉండనుంది. డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన నిధుల కోసమే రుణం తీసుకోవాలని కార్పొరేషన్ నిర్ణయించగా, అందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రుణ సేకరణ సులువు కానుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రుణం పొందే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత బకాయిల చెల్లింపుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1000కోట్ల రుణం తీసుకునేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు జగన్ సర్కార్ అనుమతులిచ్చింది.
అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు గ్యారంటీర్‌గా ఉండనుంది. డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన నిధుల కోసమే రుణం తీసుకోవాలని కార్పొరేషన్ నిర్ణయించగా, అందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రుణ సేకరణ సులువు కానుంది.
Next Story






