- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఈ 5 మండలాలకు విద్యుత్ సరఫరా బంద్
by Sridhar Babu |
<p>దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కాటారం ఏడీఈ సంపత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాటారం 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతు పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని.. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.</p>

X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కాటారం ఏడీఈ సంపత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాటారం 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతు పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని.. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Next Story






