- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సునీత.. ఇటీవలే వైసీపీలో చేరారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్కు తన రాజీనామా లేఖను పంపారు. కాగా, వైసీపీలో చేరిన పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే మండలి చైర్మన్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. సునీతపై విచారణ కొనసాగుతుండగానే రాజీనామాను అందజేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సునీత.. ఇటీవలే వైసీపీలో చేరారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్కు తన రాజీనామా లేఖను పంపారు. కాగా, వైసీపీలో చేరిన పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే మండలి చైర్మన్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. సునీతపై విచారణ కొనసాగుతుండగానే రాజీనామాను అందజేశారు.
Next Story






