8మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగ్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-14 10:41:27  IST  )

<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగులు ఇస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, జోగులాంబ గద్వాలకు కోయ శ్రీహర్ష, మహబూబాబాద్‌కు అభిలాష అభినవ్, రాజన్న సిరిసిల్లకు బి.సత్యప్రసాద్, పెద్దపల్లికి కుమార్ దీపక్, ములుగుకు ఆదర్శ సురభి, నిర్మల్ కు భోర్కొడే హేమంత్ సహడీయోరావు, మహబూబ్‌నగర్‌కు తేజాస్ నంద్‌లాల్ పవార్‌లను నియమించారు. వీరంతా 2018 బ్యాచ్ కు చెందిన [&hellip;]</p>

8మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగులు ఇస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, జోగులాంబ గద్వాలకు కోయ శ్రీహర్ష, మహబూబాబాద్‌కు అభిలాష అభినవ్, రాజన్న సిరిసిల్లకు బి.సత్యప్రసాద్, పెద్దపల్లికి కుమార్ దీపక్, ములుగుకు ఆదర్శ సురభి, నిర్మల్ కు భోర్కొడే హేమంత్ సహడీయోరావు, మహబూబ్‌నగర్‌కు తేజాస్ నంద్‌లాల్ పవార్‌లను నియమించారు. వీరంతా 2018 బ్యాచ్ కు చెందిన వారు.

Next Story