ముక్కోటి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

by Sridhar Babu |
ముక్కోటి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జనవరి 13న జరిగే ఉత్తర ద్వార దర్శనం (ముక్కోటి) ఉత్సవాల వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమీషనర్ అనిల్ కుమార్, భద్రాచలం ఆలయ ఈఓ శివాజీలతోపాటు అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story