- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 11 వరకు అప్లై చేసుకోవొచ్చు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎన్ఐటీ రాయ్ పూర్ ఓ ప్రకటన చేసింది. ఎన్ఐటీలలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష నిమ్ సెట్-2020 దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూన్ 11 వరకు పొడిగించినట్లు పేర్కొన్నది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్టు 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్ఐటీ రాయ్ పూర్ ఓ ప్రకటన చేసింది. ఎన్ఐటీలలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష నిమ్ సెట్-2020 దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూన్ 11 వరకు పొడిగించినట్లు పేర్కొన్నది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్టు 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
Next Story






