- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కరోనా పాజిటివ్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా విజృంభిస్తున్నది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ‘నాకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేసుకున్నాను. పాజిటివ్‌గా వచ్చింది. లక్షణాలు కనిపించినప్పటి నుంచే నేను ఐసొలేషన్‌లో ఉన్నాను. నాతో పాటుగా కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ టెస్టు చేయించుకున్నారు. నా నివాసం నుంచే ఢిల్లీలోని పరిస్థితులు పర్యవేక్షిస్తాను. నా విధులు నిర్వర్తిస్తాను’ అని ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇటీవలే అనేక సమావేశాలు నిర్వహించారు.</p>

X
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా విజృంభిస్తున్నది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ‘నాకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేసుకున్నాను. పాజిటివ్‌గా వచ్చింది. లక్షణాలు కనిపించినప్పటి నుంచే నేను ఐసొలేషన్‌లో ఉన్నాను. నాతో పాటుగా కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ టెస్టు చేయించుకున్నారు. నా నివాసం నుంచే ఢిల్లీలోని పరిస్థితులు పర్యవేక్షిస్తాను. నా విధులు నిర్వర్తిస్తాను’ అని ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇటీవలే అనేక సమావేశాలు నిర్వహించారు.
Next Story






