- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్వీబీసీ ట్రస్ట్‌కు పోస్కో గ్రూప్ భారీ విరాళం..
<p>దిశ, వెబ్‌డెస్క్ :తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పాండమిక్ సమయంలో భక్తుల తాకిడి తక్కువగా ఉండటంతో విరాళాలు కూడా తగ్గిపోయాయి. తాజాగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో డోనెషన్స్ అందజేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి భారీ విరాళం ప్రకటించారు. దాదాపు రూ.9 కోట్లను డోనెషన్ రూపంలో అందించారు. అందుకు సంబంధించి శ్రీవారి ఆలయంలో టీటీడీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పాండమిక్ సమయంలో భక్తుల తాకిడి తక్కువగా ఉండటంతో విరాళాలు కూడా తగ్గిపోయాయి. తాజాగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో డోనెషన్స్ అందజేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి భారీ విరాళం ప్రకటించారు. దాదాపు రూ.9 కోట్లను డోనెషన్ రూపంలో అందించారు. అందుకు సంబంధించి శ్రీవారి ఆలయంలో టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డికి శుక్రవారం డీడీని అందజేశారు.
Next Story






