చాక్లెట్ బికినీలో యూత్‌ను రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. నా అందం అదే కదా? అంటూ..

by  |
చాక్లెట్ బికినీలో యూత్‌ను రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. నా అందం అదే కదా? అంటూ..
X

దిశ, సినిమా : అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుస హిట్‌లు అందుకుంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. ఇటీవల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూజ.. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీ అయిపోయింది.

క్షణం తీరికలేని ఈ ముద్దుగుమ్మ అలసిన మనసుకు, శరీరానికి కొంత విరామం ఇస్తూ సాగర తీరంలో హాయిగా సేద తీరుతోంది. స్వచ్ఛమైన సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ.. తన అందంతో మాల్దీవ్స్‌కు మరింత గ్లామర్‌ను యాడ్ చేస్తూ ఫొటోలకు పోజిస్తోంది. చాక్లెట్ క్రీం బికినీలో హాట్ హాట్ ఫోటో షేర్ చేసిన భామ.. ‘బిస్కట్‌ను పంచదార పాకంలో ముంచి, చాక్లెట్‌తో కప్పి ఉంచినట్లు.. బేసికల్‌గా నేను ట్విక్స్ బార్‌ చాక్లెట్‌నే కదా ?’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది.

ఒక్క రాత్రి గడిపేందుకు దాదాపు రూ. 3లక్షలు: ఆ ఊహల్లోనే స్టార్ హీరో వైఫ్

Tags: Pooja Hegde, Bikini, Maldives, Youth, Social media
Slug : Pooja Hegde Hot Photos From Maldives


Next Story

Most Viewed