జిగేల్ రాణి హాట్ స్టిల్స్‌.. ఎల్లోరా శిల్పంలా ఉందంటున్న నెటిజన్స్

by  |
జిగేల్ రాణి హాట్ స్టిల్స్‌.. ఎల్లోరా శిల్పంలా ఉందంటున్న నెటిజన్స్
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ నటిస్తూ ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ మెయింటైన్ చేస్తున్న బుట్టబొమ్మ ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కొన్ని పిక్స్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ కాస్టూమ్స్‌లో ఎల్లోరా శిల్పంలా కనువిందు చేస్తుండగా.. ఆమె ఇచ్చిన హాట్ స్టిల్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ ఫొటోలకు ఒక్కరోజులోనే 7 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు ‘అందాలను పంచుకోవడంలో జిగేల్ రాణికి మించినవారు లేరు. పూజా నీ అందానికి దాసోహం’ అంటున్నారు.

Next Story

Most Viewed