- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మీనరసింహస్వామికి లక్ష పుష్పార్చన
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కారించుకొని.. బాలాలయ మండపంలో స్వామి-అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి-అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. లాక్ […]</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కారించుకొని.. బాలాలయ మండపంలో స్వామి-అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి-అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. లాక్ డౌన్ నేపథ్యంలో స్వామి వారికి ఏకాంత సేవలో ఈ పూజలు చేశారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్నది. లక్ష పుష్పార్చన పూజలో ఆలయ అర్చకులు, అధికారులు మాత్రమే పాల్గొన్నారు.
Next Story






