- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరం రాయండి..లేకపోతే ఒప్పుకోండి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటి వరకు తెలంగాణలో ఒకసారిగా కూడా పర్యటన చేయలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగేలా కేంద్రానికి ఓ ఉత్తరం రాయాలని జేపీ నడ్డాను కోరారు. లేకపోతే బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని నడ్డా ఒప్పుకోవాలన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటి వరకు తెలంగాణలో ఒకసారిగా కూడా పర్యటన చేయలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగేలా కేంద్రానికి ఓ ఉత్తరం రాయాలని జేపీ నడ్డాను కోరారు. లేకపోతే బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని నడ్డా ఒప్పుకోవాలన్నారు.
Next Story






