ప్రాజెక్టులకు వారి పేర్లు పెట్టి మోసం చేస్తున్నారు: పొన్నాల

90

దిశ,వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రెస్ నోటులతోనే ఈ ప్రభుత్వం సరిపెడుతోందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకు వచ్చాయని ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకు పోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..