అలుగు పొంగింది.. రోడ్డును ముంచెత్తింది

by Shyam |

<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలోని పెద్ద చెరువు అలుగు పోస్తుంది. దీంతో రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి నీటిని మళ్లించాలని వాహనదారులు కోరుతున్నారు.</p>

అలుగు పొంగింది.. రోడ్డును ముంచెత్తింది
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలోని పెద్ద చెరువు అలుగు పోస్తుంది. దీంతో రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి నీటిని మళ్లించాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story