- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదలైన ఎమ్మెల్సీ పోలింగ్.. సూర్యాపేటలో దర్జాగా రిగ్గింగ్..?
<p>దిశ, సూర్యా పేట : సూర్యాపేటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని స్త్రీ శక్తి భవన్ పోలింగ్ కేంద్రం లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ఓటు హక్కును సింగారెడ్డి పాలెం కాంగ్రెస్ ఎంపీటీసీ కొండేటి పవన్ వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకున్నాక సిరా చుక్క వేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. దీనివల్ల అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. దీని వెనుక అధికారులు ఆంతర్యమేమిటో తెలిపాలని పేర్కొన్నారు. […]</p>

X
దిశ, సూర్యా పేట : సూర్యాపేటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని స్త్రీ శక్తి భవన్ పోలింగ్ కేంద్రం లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ఓటు హక్కును సింగారెడ్డి పాలెం కాంగ్రెస్ ఎంపీటీసీ కొండేటి పవన్ వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకున్నాక సిరా చుక్క వేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. దీనివల్ల అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. దీని వెనుక అధికారులు ఆంతర్యమేమిటో తెలిపాలని పేర్కొన్నారు. సిరాచుక్క వేయకపోవడంతో ప్రతిపక్ష పార్టీ ఎంపీటీసీ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Mlc elections
Next Story






