గు**లో గూటం దింపేస్తా.. అరె నీ చింతకాయ పని చేస్తాదా..? టీడీపీ నేతలకు సినీనటి వార్నింగ్ (వీడియో)

by Disha Web Desk 7 |
గు**లో గూటం దింపేస్తా.. అరె నీ చింతకాయ పని చేస్తాదా..? టీడీపీ నేతలకు సినీనటి వార్నింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినీ గ్లామర్ బాగానే ఉంది. టాలీవుడ్‌లో రాణిస్తూనే అటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు నటీనటులు. కీలక పదవులనూ అదిష్టిస్తున్నారు. అలాగే ఆయా పార్టీలకు సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శనస్త్రాలు సందిస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్‌గా, బోల్డ్ బ్యూటీగా పేరొందిన శ్రీరెడ్డి టీడీపీ నాయకులను బండ బూతులు తిడుతూ విరుచుకుపడింది.

వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్తగా స్పందించిన ఆమె... సీఎం జగన్, మంత్రి రోజాను అనవసరంగా తిడితే బాగుండదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, వెంకట రమణారెడ్డి (నల్ల బాలు), మహాజన్ రాజేశ్‌ను పచ్చి బూతులు తిడుతూ వీడియో రిలీజ్ చేసింది. 18 నిమిషాలకు పైగా ఉన్న ఆ వీడియోలో గు**లో గూటం దింపేస్తా.., అరె నీ చింతకాయ పని చేస్తాదా..?, మీసాలు తిప్పగానే మగాడివి అయిపోతావా.. అంటూ బూతు పురాణం అందుకుంది. శ్రీరెడ్డి తిట్ల దండకం పూర్తిగా వినాలంటే ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.

Also Read..

నారా లోకేశ్‌పై కోడిగుడ్ల దాడి..ఇద్దరి అరెస్ట్

శోభిత ధూళిపాళ బోల్డ్ వీడియో లీక్.. మొత్తం విప్పడంతో బయటపడ్డ లోపలి అందాలు

Sri Reddy: టైట్ అవుట్‌ఫిట్‌లో జిమ్ చేసిన శ్రీ రెడ్డి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు


Next Story

Most Viewed