- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుడ్ డెలివరీ బాయ్గా మారిన రాహుల్ గాంధీ..!
by Javid Pasha |
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు.

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఆదివారం కర్ణాటక ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ప్రచారంలో రాహుల్ గాంధీ ఫుడ్ డెలవరీ బాయ్ గా మారారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ పై హెల్మెట్ ధరించి కూర్చొన్నారు. బెంగళూరులో తాను ప్రచారం చేయాలనుకున్న ప్రదేశానికి బైక్ పైనే వెళ్లారు. కాగా ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఆదివారంలో శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
Next Story






