- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ భారత్ జోడో యాత్ర..తెలంగాణలో ఎప్పుడంటే..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో తిరిగి ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో తిరిగి ప్రారంభం కానుంది. గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో సాగిన ఈ యాత్ర ఈ ఉదయం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం దేవాలయ సర్కిల్ నుంచి ప్రారంభం కానుండగా రాయిచూర్ జిల్లాలోని యేరగెరాలోకి సాయంత్రానికి ప్రవేశించనుంది. రాయిచూర్ బార్డర్ లోని గిల్లె సురుగు నుంచి రూరల్, అర్బన్ సెగ్మెంట్‌లలో ఈ యాత్ర సాగనుండగా 23న తెలంగాణలో యాత్ర ప్రారంభమై నవంబర్ 7 వరకు కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి :
కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత..!!
Next Story






