- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ పేపర్ లీక్ బండి సంజయ్ కు తెలిసే జరిగింది.. మంత్రి గంగుల
పదో తరగతి హిందీ పేపర్ లీక్ ఘటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలిసే జరిగిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.

X
దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి హిందీ పేపర్ లీక్ ఘటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలిసే జరిగిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బండి సంజయ్ ప్రయత్నించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బీహార్, యూపీలాగా చేసేందుకు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయనకు అలాంటి ఉద్దేశం లేకపోతే పేపర్ హిందీ పేపర్ కు సంబంధించి తనకు మెసేజ్ రాగానే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని మంత్రి అన్నారు.
Next Story






