- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీకి మరో బిగ్ షాక్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని నోటీసులు!
by GSrikanth |
లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ నోటీసులు వెలువడ్డాయి. ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ రాహుల్ గాంధీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. ఎంపీగా అనర్హత వేటుతో ప్రభుత్వ గృహంలో ఉంటే అర్హత లేదని అందువల్ల ఖాళీచేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనకు నోటీసులు అందిన నేపథ్యంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు రాహుల్ గాంధీ మారతారని తెలుస్తోంది.
Next Story






