Actress Jayasudha: బీజేపీ ఎదుట జయసుధ కీలక డిమాండ్లు.. చేరికపై క్లారిటీ

by samatah |   (  Updated:2022-08-09 08:32:06  IST  )

Actress Jayasudha Gives Clarity Over Joining BJP| సికింద్రాబాబ్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనుందని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. బీజేపీలో చేరబోనంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. బీజేపీ నేతల ముందు కొన్ని డిమాండ్లు పెట్టాను. వాటికి అంగీకరిస్తేనే పార్టీలో చేరతానని

Actress Jayasudha Gives Clarity Over Joining BJP
X

దిశ, వెబ్‌డెస్క్: Actress Jayasudha Gives Clarity Over Joining BJP| సికింద్రాబాబ్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనుందని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. బీజేపీలో చేరబోనంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. బీజేపీ నేతల ముందు కొన్ని డిమాండ్లు పెట్టాను. వాటికి అంగీకరిస్తేనే పార్టీలో చేరతానని షరతు పెట్టినట్లు తెలిపింది. ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నట్లు వచ్చే వార్తలపై నిజం లేదని ఆమె బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేసింది. బీజేపీలో జయసుధ కీలక పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మరీ నటి షరతులకు కమలనాధులు ఒకే చెప్తారో చూడాల్సిందే.

Actor Jayasudha: దూకుడు పెంచిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌ బై ?

Next Story