- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ''అప్పులతో 'ఆంధ్ర' పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ సెటైరికల్ ట్వీట్ పెట్టారు. తొమ్మిది నెలల్లోనే వైసీపీ సర్కార్ రూ.55,555 కోట్ల అప్పు చేసిందని, అందుకు జగన్ రెడ్డికి అప్పురత్న అనే బిరుడు ఇవ్వాలని వ్యంగ్య పోస్టు పెట్టారు. దీనికి వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతుండగా.. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సపోర్ట్ చేస్తూ రిట్వీట్స్ చేస్తున్నారు.
Next Story






