- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్.. ఆ విషయంలో బ్లాక్ మెయిల్ జరుగుతుంది.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేళ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రకుల్, హెబ్బా పటేల్ ఫోన్లు ట్యాప్ చేయడానికి.. వాళ్లు

X
దిశ, వెబ్‌సైట్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేళ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రకుల్, హెబ్బా పటేల్ ఫోన్లు ట్యాప్ చేయడానికి.. వాళ్లు ఏమైనా లేడీ నక్సల్సా అని ప్రశ్నించారు. భార్యాభర్తల ఫోన్ కాల్స్ వినడం, ఇతరుల కన్వర్జేషన్స్ ఎంజాయ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని.. వీళ్లను తిట్టాలంటే ప్రజాస్వామ్య భాష సరిపోదన్నారు. యూనిఫామ్‌కు వాల్యూ ఇవ్వకుండా పోలీసులు చేసిన ఈ పనికి ఏం చేయాలన్న ఆయన.. రేవంత్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని.. ఆ ఆడియోలు వింటూ ఎంజాయ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడమే ఉంటుందని విమర్శించారు.
Next Story






