- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు.. పొంగులేటి
by Javid Pasha |
బీఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మూడోసారి సీఎం కావాలన్న కేసీఆర్ కల నెరవేరదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పొంగులేటి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అయితే వాటికి తాను భయపడబోనని పొంగులేటి స్పష్టం చేశారు. కాంట్రాక్టులు ఆరేళ్ల క్రితమే ముగిశాయని అన్నారు. ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది.. ఏ విచారణ చేయించుకోండి.. నేను సిద్ధం’’ అంటూ సవాలు విసిరారు.
Next Story






