- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ex-minister Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ వెబ్ డెస్క్: వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ పాలనలో భూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానిపై మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో తమను వేధించి తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ గుడివాడ వన్ టౌన్ పోలీసులు ఆశ్రయించారు.
కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కొడాలి నానితోసహా ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశి భూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను,అలానే మరో ఇద్దరు నేతలపై 447, 506 R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Next Story






