- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తా.. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఓ ర్యాలీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి. 27ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పగా.. ఫిబ్రవరిలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఓ ర్యాలీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి. 27ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పగా.. ఫిబ్రవరిలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంజీందర్ సింగ్ సిర్సా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఫైళ్లు చదవకుండా ఆయన సూచించిన చోట సైన్ చేస్తానని రేఖా గుప్తా గర్వంగా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు కోట్ల మంది ప్రజలను పాలిస్తున్న ఆమె.. పప్పెట్ లాంటి పాలన చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం, మౌలిక సదుపాయాల సంక్షోభాలతో ప్రజల నమ్మకాన్ని మరింత పోగొట్టుకుంటుందని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ BJP మెరిట్ కంటే లాయల్టీని ప్రాధాన్యతనివ్వడాన్ని హైలెట్ చేస్తుందని అంటున్నారు.
Next Story






