- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లెజర్ కోసం కుక్కలతో పడుకుంటున్న మహిళలు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం(వీడియో)
బీజేపీ ఎమ్మెల్యే మహిళలను అవమానపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాడు. బీజేపీ పార్టీకి

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే మహిళలను అవమానపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాడు. బీజేపీ పార్టీకి మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకుందాం.
బీహార్ మొతిహారి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రమోద్ కుమార్.. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్‌కు స్ట్రే డాగ్‌ను తీసుకొచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ‘చాలా మందికి కుక్కలతో పడుకోవడం అలవాటు. మొబైల్‌లో చూస్తుంటే అర్థమవుతుంది. చాలా మంది స్త్రీలు సెల్ఫ్ ప్లెజర్ కోసం కుక్కలతో పడుకుంటున్నారు’ అన్నాడు. ఇది కాస్త రాజకీయ దుమారం లేపడంతో.. తన వ్యాఖ్యలను సమర్ధంచుకునేందుకు.. ‘వెస్ట్రన్ కల్చర్ ఎఫెక్ట్’ గురించి మాట్లాడానని చెప్పాడు.. కానీ స్త్రీలను అవమానించేలా మాట్లాడటంతో.. అప్పటికే జరగరాని డ్యామేజ్ జరిగిపోయింది. మోడీకి ఇష్టమైన ఎమ్మెల్యే మాటలు ఇలా ఉన్నాయంటూ విపక్షాలు ట్రోల్ చేశాయి.






