- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka Elections: 189 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా రిలీజ్
by Javid Pasha |
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 189 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించగా.. అందులో 52 మందికి కొత్తగా అవకాశం లభించింది. కర్ణాటకలో కొత్త నాయకత్వం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా బీజేపీ అధినాయకత్వం అభిప్రాయపడింది.. కాగా 224 మంది సభ్యులన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మే 10న జరగనున్నాయి.
Next Story






