- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నచ్చిన శాఖ కేటాయించలేదని మంత్రి రాజీనామా
by GSrikanth |
బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా చేశారు. తనకు నచ్చిన శాఖ కేటాయించలేదన్న అసంతృప్తితో పదవికి రాజీనామా చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా చేశారు. తనకు నచ్చిన శాఖ కేటాయించలేదన్న అసంతృప్తితో పదవికి రాజీనామా చేశారు. వ్యవసాయ రోడ్ మ్యాప్‌లను ప్రశ్నిస్తూ ఇటీవల తన సొంత ప్రభుత్వ విధానాలను విమర్శించిన సంగతి తెలిసిందే. మంత్రి రాజీనమా చేసిన విషయాన్ని మంత్రి తండ్రి, రాష్ట్రీయ జనతాదళ్ బిహార్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఆదివారం తెలిపారు.
Next Story






