- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన మహిళ.. రాజకీయంగా దుమారం రేపుతున్న వీడియో
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆయనతో ముచ్చటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆయనతో ముచ్చటించింది. సెల్ఫీ తీసుకుంది. చివరకు ముద్దు పెట్టేందుకు ట్రై చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కేటీఆర్ వెనక్కి జరిగి అమ్మాయిని నివారించాడు. మొత్తానికి ఆయన అభిమానులు.. ఈ ఘటనతో ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరో వర్గం మాత్రం ఈ ఘటనపై మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తోంది.
Next Story






