- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనవసరంగా రోడ్డెక్కితే వాహనం సీజ్
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాకపోకలపై ఆంక్షలను జిల్లా పోలీసులు మరింత కఠినతరం చేశారు. అవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తున్నారు. బైక్‌పై ఒక్కరు, కారులో ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఆ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ, డీసీపీ రఘు వీర్, ఉషా విశ్వనాధ్, ఎసీపీ శ్రీనివాస్ […]</p>

X
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాకపోకలపై ఆంక్షలను జిల్లా పోలీసులు మరింత కఠినతరం చేశారు. అవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తున్నారు. బైక్‌పై ఒక్కరు, కారులో ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఆ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ, డీసీపీ రఘు వీర్, ఉషా విశ్వనాధ్, ఎసీపీ శ్రీనివాస్ కుమార్‌లు తనిఖీల్లో పాల్గొన్నారు.
Tags: vehicle cheking, nizamabad, ts news
Next Story






