- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతలపై పోలీసులు దాష్టికం.. రైతులకు గాయాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతలపై పోలీసులు రెచ్చిపోయారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలు ప్రదర్శించారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కరోనా ఆస్పత్రిని ప్రారంభించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాలోని హన్సికకు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు సీఎంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఇక రెచ్చిపోయి ప్రవర్తించారు. రైతులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతలపై పోలీసులు రెచ్చిపోయారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలు ప్రదర్శించారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కరోనా ఆస్పత్రిని ప్రారంభించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాలోని హన్సికకు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు సీఎంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు ఇక రెచ్చిపోయి ప్రవర్తించారు. రైతులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.
Next Story






