- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల అత్యుత్సాహం.. బూటు కాళ్లతో తన్నుతూ, బూతులు తిట్టారు
<p>దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో పోలీసు కానిస్టేబుల్స్ మానవత్వం మరిచి ప్రవర్తించారు. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై లాఠీలతో దారుణంగా కొట్టారు. వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సదాశివపేటకు చెందిన వాజిద్ అనే వ్యక్తి బోలేరో వాహనం నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో వాహన తనిఖీల్లో భాగంగా బోలేరో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వాజిద్ కొద్ది దూరంలో తన బొలేరో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో పోలీసు కానిస్టేబుల్స్ మానవత్వం మరిచి ప్రవర్తించారు. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై లాఠీలతో దారుణంగా కొట్టారు. వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సదాశివపేటకు చెందిన వాజిద్ అనే వ్యక్తి బోలేరో వాహనం నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో వాహన తనిఖీల్లో భాగంగా బోలేరో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు.తో వాజిద్ కొద్ది దూరంలో తన బొలేరో వాహనాన్ని నిలిపాడు. ముందుకు ఆపడంతో.. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్స్ ఆవేశంతో వాజిద్‌ను లాఠీలతో దారుణంగా కొట్టారు. బూటు కాళ్లతో తన్నుతూ, బూతులు తిట్టారు. కానిస్టేబుల్స్ లాఠీ దెబ్బలతో వాజిద్‌కు తీవ్రగాయాలయ్యాయి. సామాన్యుల పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Next Story






