- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు పోలీసుల హెచ్చరిక..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు. తప్పనిసరిగా ప్రజలు మాస్కు ధరించాలని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని హెచ్చరించారు. అయితే, ప్రజలు మాస్కులు ధరించేలా వారంరోజుల పాటు అవగాహన కల్పించనున్నట్టు సీపీ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు. తప్పనిసరిగా ప్రజలు మాస్కు ధరించాలని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని హెచ్చరించారు.
అయితే, ప్రజలు మాస్కులు ధరించేలా వారంరోజుల పాటు అవగాహన కల్పించనున్నట్టు సీపీ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
Next Story






