- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామాంధుల దాహానికి 12 ఏళ్ల బాలుడు బలి.. ఎక్కడో తెలుసా..?
<p>దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తమ వాంఛ తీర్చుకునేందుకు మానవుడు మృగంలా మారుతున్నాడు. తన కోరిక కోసం తన మన బేధం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరు కామాంధులు తమ కోరిక తీర్చుకునేందుకు మృగాలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మగ, ఆడ అన్న తేడాను కూడా విస్మరిస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే మహారాష్ట్ర పూణెలో చోటుచేసుకుంది. కొందరి కామ కోరికలకు 12ఏళ్ల బాలుడు బలయ్యాడు. ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు, దరఖాస్తుకు మూడు రోజులే గడువు ఈ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తమ వాంఛ తీర్చుకునేందుకు మానవుడు మృగంలా మారుతున్నాడు. తన కోరిక కోసం తన మన బేధం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరు కామాంధులు తమ కోరిక తీర్చుకునేందుకు మృగాలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మగ, ఆడ అన్న తేడాను కూడా విస్మరిస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే మహారాష్ట్ర పూణెలో చోటుచేసుకుంది. కొందరి కామ కోరికలకు 12ఏళ్ల బాలుడు బలయ్యాడు.
ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు, దరఖాస్తుకు మూడు రోజులే గడువు
ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పూణెలోని హవేలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు తన స్కూల్ హోమ్‌వర్క్ కోసం ఓ కార్డ్‌బోర్డ్ కోసం వెతుకుతున్నాడు. కార్డ్‌బోర్డ్ తమ వద్ద ఉందంటూ నిందితులు బాలుడిని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్ళి రేప్ చేశారు. ఈ తతంగాన్నంతిటిని వారు సెల్ ఫోన్‌లో రికార్డు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారని తెలిపారు. నిందితులు ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్నారని, వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.






