- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాలను ఆపి.. పిల్లిని రోడ్డు దాటించిన పోలీస్
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోన్నది. సూపర్ పోలీస్ అంటూ ప్రశంసిస్తున్నారు. There are people like him. A real Super COP. pic.twitter.com/qXW1GqKHLq — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) April 25, 2020 విషయమేమిటంటే.. సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ అరుదైన […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోన్నది. సూపర్ పోలీస్ అంటూ ప్రశంసిస్తున్నారు.
There are people like him. A real Super COP. pic.twitter.com/qXW1GqKHLq
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) April 25, 2020
విషయమేమిటంటే.. సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ అరుదైన సంఘటన ఆ వీడియోలో కనబడుతోన్నది. ఓ ప్రదేశంలో వాహనాలు వచ్చిపోతున్నాయి. ఆ సమయంలో ఓ పిల్లి రోడ్డు దాటలేక అక్కడే నిల్చోని ఉంది. ఇది గమనించి ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ .. వాహనాలను నిలిపి ఆ పిల్లిని మెల్లగా రోడ్డు దాటించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ పోలీస్ అంటూ కామెంట్లు పెడుతూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన విదేశాల్లో చోటు చేసుకున్నదని మరికొంతమంది పోస్ట్ లు పెడుతున్నారు.
tags: Sudha Ramen, IFS Officer, Video, Social Media, Viral, Traffic Police, Cat






