- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాను జయించిన 24 మంది పోలీసులు
by Shyam |
<p>దిశ, సూర్యాపేట: కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని విధుల్లో చేరుతున్న పోలీసులకు జిల్లా ఎస్పీ బహుమతి అందించి ఘనస్వాగతం పలికారు. కరోనాను జయించి విధుల్లో చేరిన 24 మంది పోలీస్ సిబ్బంది బహుమతులు అందుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో జిల్లా పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని అన్నారు. మనోధైర్యంతో ఉంటే ఎలాంటి వ్యాధులనైనా జయించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సుధాకర్, శ్రీనివాస్, గోవిందరావు, నర్సింహారావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, సంతోష్ పాల్గొన్నారు.</p>

X
దిశ, సూర్యాపేట: కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని విధుల్లో చేరుతున్న పోలీసులకు జిల్లా ఎస్పీ బహుమతి అందించి ఘనస్వాగతం పలికారు. కరోనాను జయించి విధుల్లో చేరిన 24 మంది పోలీస్ సిబ్బంది బహుమతులు అందుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో జిల్లా పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని అన్నారు. మనోధైర్యంతో ఉంటే ఎలాంటి వ్యాధులనైనా జయించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సుధాకర్, శ్రీనివాస్, గోవిందరావు, నర్సింహారావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, సంతోష్ పాల్గొన్నారు.
Next Story






